Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత

Charminar: టీఆర్‌ఎస్ చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Jyothi
Published on: 2 July 2022 11:04 AM IST
The Police Stopped the Bike Rally Organized By TRS
X

Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత

Charminar: చార్మినార్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బై బై మోడీ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లెక్సీలతో నినాదాలు చేశారు.

Jyothi

Jyothi

Next Story