జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Jubilee Hills: *పోలీస్‌ కస్టడీకి ఇవాళ చివరిరోజు కావడంతో లోతుగా విచారించనున్న పోలీసులు

Sriveni Erugu
Published on: 14 Jun 2022 10:05 AM IST
The police investigation into the Jubilee Hills rape case is in full swing
X

జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Jubilee Hills: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మైనర్‌ రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్‌ కస్టడీకి ఇవాళ చివరిరోజు కావడంతో లోతుగా విచారించనున్నారు. ఇప్పటికే మూడ్రోజులపాటు విచారణ చేసిన పోలీసులు.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తో పాటు, పొటెన్సీ టెస్ట్‌ పూర్తి చేశారు. ఇవాళ మరోసారి జువెనైల్‌ హోమ్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు నిందితులను తరలించనున్నారు. ఇక ఇవాళ్టితో జువెనైల్స్‌ కస్టడీ ముగియనుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story