Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

Siddipet: బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Shekhar G
Published on: 26 Jan 2024 1:43 PM IST
The Parliamentary Party Meeting Will Be Held Under The Chairmanship Of KCR
X

Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ‎నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.

Shekhar G

Shekhar G

Next Story