Revanth Reddy: బీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యం

Revanth Reddy: బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించాం

Shekhar G
Published on: 27 Jun 2023 6:44 PM IST
The Only Aim Is To Overthrow The BRS Says Revanth Reddy
X

Revanth Reddy: బీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యం

Revanth Reddy: ఎన్నికలకు ఏ రకంగా సన్నద్ధం అవ్వాలనేదానిపై స్ట్రాటజీ సమావేశంలో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించినట్లు చెప్పారు.బీఆర్ఎస్‌ను గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైందని... హైకమాండ్‌తో పాటు సీనియర్ల సూచనలు తీసుకున్నామని రేవంత్‌ వివరించారు.

Shekhar G

Shekhar G

Next Story