Siddipet: విషాదం.. చితి పేర్చుకుని వృద్ధుడు సజీవ దహనం

Siddipet: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 11:27 AM IST
The Old Man Cremated Alive in Siddipet
X

Siddipet: విషాదం.. చితి పేర్చుకుని వృద్ధుడు సజీవ దహనం

Siddipet: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో విషాదం చోటు చేసుకుంది. చితి పేర్చుకుని వృద్ధుడు మల్లారెడ్డి సజీవ దహనమయ్యాడు. మల్లన్నసాగర్‌ ముంపులో తనకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రాలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ఇంటిని కూల్చివేసిన స్థలంలోనే చితి పేర్చుకుని వృద్ధుడు సజీవదహనమయ్యాడు. వాళ్ళింట్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అర్హులందరికీ అందించమని చెబుతున్నారు జిల్లా కలెక్టర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story