Governor Tamilisai: ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మాట్లాడుకోవాలి

Governor Tamilisai: తెలంగాణ విద్యార్థుల్లో చాలా ప్రతిభ దాగి ఉంది

Shekhar G
Published on: 25 Sept 2023 2:12 PM IST
The Nation Should Talk About Telangana In Terms Of Higher Education Says Tamilisai Soundararajan
X

Governor Tamilisai: ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మాట్లాడుకోవాలి

Governor Tamilisai: ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మాట్లాడుకోవాలన్నదే తన కల అన్నారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతమున్న వసతులకు మరిన్ని అదనంగా కల్పించాలన్నారు. అకాడమిక్ యాక్టివిటీస్‌ను యూనివర్సిటీలు మర్చిపోయాయన్నారు గవర్నర్. తెలంగాణ విద్యార్థుల్లో చాలా ప్రతిభ దాగి ఉందన్నారు. రాజ్‌భవన్ ఏ కార్యక్రమం చేసినా అధిక సంఖ్యలో పాల్గొంటారని కితాబిచ్చారు గవర్నర్ తమిళిసై.

Shekhar G

Shekhar G

Next Story