Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్‌ టీమ్‌

Hyderabad: ముంబై నుంచి తెచ్చిన డ్రగ్స్‌ హైదరాబాద్‌లో విక్రయం

Dhatripriya
Published on: 24 Jan 2023 2:40 PM IST
The narcotics team arrested the drug peddler
X

Hyderabad: డ్రగ్‌ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్‌ టీమ్‌

Hyderabad: హైదరాబాద్‌లో మరో సారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. భరత్ అనే డ్రగ్ పెడ్లర్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుండగా నార్కోటిక్‌ టీమ్‌ అదుపులోకి తీసుకున్నారు. MDMA డ్రగ్‌ను ఒక కస్టమర్‌కి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 15 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story