logo
తెలంగాణ

ఈ నెల 8న మనఊరు మనబడి కార్యక్రమం ప్రారంభం

The Mana Ooru Mana Badi Program Will Start on the 8th of this Month in Telangana
X

ఈ నెల 8న మనఊరు మనబడి కార్యక్రమం ప్రారంభం

Highlights

CM KCR: వనపర్తి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR: మనఊరు మనబడి కార్యక్రమాన్ని ఈ నెల 8న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నరు. వనపర్తి నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పైలన్‌, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, గద్వాల జిల్లా పోలీస్ ఎస్ పి రంజాన్ రతన్ కుమార్ పరిశీలించారు. స్థానిక ఉన్నతాధికారులకు ఏర్పాట్లపై తగు సూచనలిచ్చారు.

Web TitleThe Mana Ooru Mana Badi Program Will Start on the 8th of this Month in Telangana
Next Story