మహేష్‌ బ్యాంక్ హ్యాకింగ్ కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్

The Main Accused in The Mahesh Bank Hacking Case Has Been Arrested
x

మహేష్‌ బ్యాంక్ హ్యాకింగ్ కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్

Highlights

Mahesh Bank: నిందితుడిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నుండి తప్పించుకోవడానికి విఫలయత్నం.

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నాలుగో అంతస్తు నుంచి దూకండంతో తీవ్రగాయాలయ్యాయి నైజీరియన్ నిందితుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్స్ సహా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. క్యాష్ రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories