CM KCR: శ్రావణ సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో.. తొలి జాబితా విడుదల చేయనున్న కేసీఆర్

CM KCR: కాంట్రవర్సీ స్థానాల్లో అభ్యర్థులను పక్కన పెట్టనున్న కేసీఆర్

Shekhar G
Published on: 21 Aug 2023 8:32 AM IST
The List Of BRS Candidates Has Been Finalized
X

CM KCR: శ్రావణ సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో.. తొలి జాబితా విడుదల చేయనున్న కేసీఆర్

CM KCR: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాకు ముహూర్తం ఖరారైంది. గులాబీ బాస్ కేసీఆర్.. ఈరోజు మధ్యాహ్నం తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఈరోజు తొలి శ్రావణ సోమవారం మంచి ముహూర్తం ఉండడంతో..ఫస్ట్ లిస్ట్‌ విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో 86 నుంచి 105 అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముంది. అయితే 95 సీట్లు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు.. కాంట్రవర్సీ స్థానాల్లో అభ్యర్థులను పక్కన పెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. రేపు తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సిట్టింగ్‌లు, ఆశావహుల్లో టికెట్ టెన్షన్ నెలకొంది..

Shekhar G

Shekhar G

Next Story