Maoists Letter: మావోయిస్టుల లేఖ కలకలం.. నకిలీ బంగారం, డబ్బు, మద్యం పంపిణీ చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారు

Maoists Letter: కోనేరు కోనప్ప సహజ వనరులను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తాడు

Shekhar G
Published on: 15 Nov 2023 5:50 PM IST
The letter of the Maoists was sent in Sirpur Kagaznagar to the Asifabad district
X

Maoists Letter: మావోయిస్టుల లేఖ కలకలం.. నకిలీ బంగారం, డబ్బు, మద్యం పంపిణీ చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారు

Maoists Letter: ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. సిర్పూర్-చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మంగు పేరుతో లేఖ విడుదలైంది. కోనేరు కోనప్ప సహజ వనరులను కొల్లగొట్టి కోట్లకు పడగెత్తాడని మావోయిస్టులు ఆరోపించారు. ఎన్నికల్లో నకిలీ బంగారం, డబ్బు, మద్యం పంపిణీ చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నాడని మావోయిస్టులు విమర్శించారు. ప్రజలపై దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టుల లేఖపై పోలీసులు విచారిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story