CPM-CPI: ఎన్నికల వేళ కమ్యూనిస్ట్ పార్టీల కీలక నిర్ణయం

CPM-CPI: కాంగ్రెస్ తో పొత్తులపై మధ్యాహ్న వరకూ సీపీఎం డెడ్ లైన్

Shekhar G
Published on: 2 Nov 2023 3:54 PM IST
The Key Decision Of The Communist Parties At The Time Of Election
X

CPM-CPI: ఎన్నికల వేళ కమ్యూనిస్ట్ పార్టీల కీలక నిర్ణయం 

CPM-CPI: ఎన్నికల వేళ కమ్యూనిస్ట్ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పొత్తుపై ఏ క్లారిటీ లేకపోతే.. ఉమ్మడి పోరుకు సిద్ధం అంటూ ప్రకటించాయి. అడిగినసీట్లు ఇవ్వకపోతే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు సీపీఎం పేర్కొంది. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకున్నా ఉమ్మడి పోటీకి సిద్ధమవ్వాలని సీపీఐ, సీపీఎం నిర్ణయం తీసుకున్నాయి. కాగా... కాంగ్రెస్ తో పొత్తులపై మధ్యాహ్న వరకూ సీపీఎం డెడ్ లైన్ విధించగా.. కాంగ్రెస్ నిర్ణయం తర్వాత స్ఫష్టమైన వైకరితో సీపీఎం, సీపీఐ ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story