IPhone 15 Series: ఇండియా మార్కెట్లోకి అడుపెట్టిన ఐఫోన్-15 సిరీస్

iPhone 15 Series: ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి ఫోన్లు అందజేస్తున్న స్టోర్

Shekhar G
Published on: 22 Sept 2023 6:38 PM IST
The iPhone 15 Series Launched In The Indian Market
X

IPhone 15 Series: ఇండియా మార్కెట్లోకి అడుపెట్టిన ఐఫోన్-15 సిరీస్

iPhone 15 Series: యాపిల్‌ ఫోన్‌ ఉండడమే ఓ హోదాగా ఫీలవుతూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ ఫోన్లకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. కస్టమర్ల నుంచి వచ్చే అనూహ్య స్పందనకు అనుగుణంగా యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త సిరీస్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా తన సిరీస్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఐ ఫోన్‌-15ను రిలీజ్‌ చేసింది యాపిల్ సంస్థ. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్‌లోని యాపిల్ స్టోర్లలో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రీ బుకింగ్ చేసిన వారికి మాత్రమే ప్రస్తుతం ఫోన్లను అందిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story