Hyderabad: భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత

Hyderabad: ఉదయం విపరీతమైన ఎండ.. సాయంత్రం పలుచోట్ల వర్షాలు

Shashank Gullapelli
Published on: 19 April 2024 2:05 PM IST
The Intensity Of The Sun Is Increasing Day By Day In Hyderabad
X

Hyderabad: భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత 

Hyderabad: భాగ్యనగరంలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం విపరీతమైన ఎండ ఉంటే సాయంత్రం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story