Hyderabad: శిథిలావస్థకు ఉస్మానియా ఆసుపత్రి

* వైద్యం చేసేందుకు సరైన స్థలం లేదు-డాక్టర్‌ రమేష్‌ * సీఎం కేసీఆర్‌ ఆసుపత్రిని పట్టించుకోవాలి-డాక్టర్‌ రమేష్‌

Arun Chilukuri
Published on: 3 Sept 2021 12:13 PM IST
The Hundred Years Of Osmania Hospital Is In Ruins
X

ఉస్మానియా ఆసుపత్రి (ఫైల్ ఫోటో)

Osmania Hospital: వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇప్పుడు వైద్యం చేద్దామన్న స్థలం లేకుండా పోయిందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసుపత్రిని పట్టించుకోవాలంటున్నారు మెడికల్‌ జాక్‌ ఛైర్మన్‌ రమేష్‌. రోజురోజుకు సామాన్య రోగుల తాకిడి పెరగడంతో వైద్యం చేసే పరిస్థితి కనిపించడం లేదని డాక్టర్‌ రమేష్‌ తెలిపాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story