TSPSC పేపర్ లీక్‌ కేసుపై నేడు హైకోర్టులో విచారణ

*పేపర్ లీక్‌ కేసుపై NSUI అధ్యక్షుడు బలమూరి వెంకట్ పిటిషన్‌

Jyothi
Published on: 21 March 2023 9:55 AM IST
The High Court will Hear the TSPSC Paper Leak Case Today
X

TSPSC పేపర్ లీక్‌ కేసుపై నేడు హైకోర్టులో విచారణ

TSPSC: TSPSC పేపర్ లీక్‌ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పేపర్ లీక్‌ కేసుపై NSUI అధ్యక్షుడు బలమూరి వెంకట్ పిటిషన్‌‌ను విచారించనుంది హైకోర్టు. లీకేజ్ వ్యవహారంపై సిట్‌తో కాకుండా.. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తన పిటిషన్‌లో కోరారు వెంకట్. దీనిపై కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వివేక్ ధన్కా వాదనలు వినిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story