ఈ నెల 27కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించిన సుప్రీంకోర్టు

Jyothi
Published on: 17 Feb 2023 1:21 PM IST
The Hearing of MLA Purchase Case has Been Postponed to 27th of this Month
X

ఈ నెల 27కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

MLA Purchase Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా ఈ నెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. సీబీఐ విచారణ చేపడితే సాక్ష్యాలు ధ్వంసమవుతాయన్న తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అయితే ఇప్పటికే హైకోర్టు తీర్పుపై స్టేటస్‌ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కేసు వాదించేందుకు ఎక్కువ సమయం పడుతున్నందున.. మరో రోజు విచారణ జరపాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు.

Jyothi

Jyothi

Next Story