అదుపుతప్పి ఇంటి గొడపై పడ్డ లారీలోని గ్రానైట్ రాయి

Peddapally: పెద్దపల్లి జిల్లా తొగ్గర్రాయి గ్రామంలో ఘటన

Jyothi
Published on: 6 Feb 2023 4:15 PM IST
The Granite Stone that Fell on the House
X

అదుపుతప్పి ఇంటి గొడపై పడ్డ లారీలోని గ్రానైట్ రాయి

Peddapally: లారీలో ఉన్న గ్రానైట్ రాయి అదుపుతప్పి ఇంటి గోడపై పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా తొగ్గర్రాయి గ్రామంలో జరిగింది. ప్రమాదం సమయంలో భారీ శబ్దాలు రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రానైట్ రాయి కింద పడటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. క్రేన్ సహాయంతో గ్రానైట్ రాయిని తొలగించారు.

Jyothi

Jyothi

Next Story