Telangana Assembly: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

Telangana Assembly: కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించిన సీఎం రేవంత్

Shekhar G
Published on: 10 Feb 2024 12:15 PM IST
The Government Plans To End The Assembly Sessions On 12th Of This Month
X

Telangana Assembly: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 12వ తేదీన ముగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించిన సీఎం రేవంత్.

Shekhar G

Shekhar G

Next Story