గతం కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో గణేశ్ నిమజ్జనాలు

Ganesh Nimajjanam: నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

Jyothi
Published on: 9 Sept 2022 10:25 AM IST
The Government has Made Huge Arrangements for Ganesh immersion
X

గతం కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో గణేశ్ నిమజ్జనాలు 

Ganesh Nimajjanam: గతంలో కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయని హైదరాబాద్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీ సభ్యుడు రాజేంద్ర పటేల్ అన్నారు. ప్రభుత్వం నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసిందన్నారు. సుమారు 40లక్షలకు మందికి పైగా నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు. ఎంజే మార్కెట్ వద్దకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ , ఉడిపి పీఠాధిపతి రానున్నారంటున్న రాజేంద్ర పటేల్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story