Telangana: ఆరు మున్సిపాలిటీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

Telangana: అవిశ్వాసం తీర్మానం దిశగా మరో 30 మున్సిపాలిటీల అడుగులు

Shekhar G
Published on: 31 Jan 2024 6:43 PM IST
The Government Has Issued A Gazette Notification For Six Municipalities
X

Telangana: ఆరు మున్సిపాలిటీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

Telangana: తెలంగాణలో అవిశ్వాసం నెగ్గిన ఆరు మున్సిపాలిటీలకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల మంచిర్యాల, నస్ఫూర్, నల్గొండ, కోదాడ, నేరేడుచర్ల, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలలో అవిశ్వాసం తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరో 30 మున్సిపాలిటీల అడుగులు, అవిశ్వాసం దిశగా పడుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story