TSPSC Group-1 Prelims: గ్రూప్ 1రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

TSPSC Group-1 Prelims: జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

Shekhar G
Published on: 26 Sept 2023 10:01 AM IST
The Government has Challenged the Single Bench verdict on Cancellation of Group 1
X

TSPSC Group-1 Prelims: గ్రూప్ 1రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

TSPSC Group-1 Prelims: గ్రూప్-1రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ మాధవి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ వేసింది ప్రభుత్వం. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరింది. రిట్ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది.

Shekhar G

Shekhar G

Next Story