TSPSC: గ్రూప్-1 పోస్టులకు భారీగా దరఖాస్తులు
TSPSC: మరో నాలుగు రోజులు గడువు పొడిగించిన ప్రభుత్వం
TSPSC: గ్రూప్-1 పోస్టులకు భారీగా దరఖాస్తులు
TSPSC: గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో నాలుగు రోజులు గడువు పొడిగించింది ప్రభుత్వం. మంగళవారంతో దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్ధులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్కరోజునే గంటలకు నాలుగు వేల చొప్పున దరఖాస్తులను సమర్పించారు.
రాత్రి వరకు అభ్యర్ధులు దరఖాస్తు కుంటూనే ఉన్నారు. దాదాపు మూడు లక్షల 50 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే దరఖాస్తు ప్రక్రియ గడువును మరో వారం రోజులు పెంచాలని అభ్యర్ధులు కోరడంతో గడువు పెంచినట్లు టీఎస్ పీఎస్సీ వర్గాలు తెలిపాయి.
Next Story




