Shashidhar: హిందువుల పండగలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

Shashidhar: హిందువుల పండగలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రావినూతల శశిధర్‌ మండిపడ్డారు.

Shekhar G
Updated on: 27 Sept 2023 7:21 PM IST
The Government Acts Negligently On Hindu Festivals Says Shashidhar
X

Shashidhar: హిందువుల పండగలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

Shashidhar: ట్యాంక్‌బండ్‌‌పై గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లను భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదని ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ఉత్సవ సమితి ఏర్పాటు చేస్తుందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్‌ అన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తుందని ఆయన విమర్శించారు. హిందువుల పండగలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రావినూతల శశిధర్‌ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story