Telangana: నిర్మల్‌ జిల్లా భైంసాలో అల్లర్లు

Telangana: ఇరువర్గాల మధ్య ఘర్షణ * వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు

Sandeep Eggoju
Published on: 8 March 2021 7:20 AM IST
The Fight Between the two Factions in Nirmal District Bhainsa
X

నిర్మల్ అండ్ బైంసా (ఫైల్ ఇమేజ్)

Telangana: నిర్మల్‌ జిల్లా భైంసాలో అల్లర్లు చెలరేగాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో, దుకాణాలు, వాహనాలకు అల్లరి మూకలులు నిప్పు పెట్టారు. ఇరువర్గాలు పెద్దఎత్తున రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువకుల మధ్య జరిగిన చిన్న గొడవే ఘర్షణకు దారి తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story