Tamilisai: రాజ్‌భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజల కోసమే

Tamilisai: *కాంట్రావర్షీయల్ కోసం మాత్రం కాదు

Sriveni Erugu
Published on: 14 Jun 2022 12:47 PM IST
The events at the Raj Bhavan are for the people
X

Tamilisai: రాజ్‌భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజల కోసమే

Tamilisai: రాజ్‌భవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజల కోసమేనని కాంట్రావర్షీయల్ కోసం మాత్రం కాదన్నారు గవర్నర్ తమిళిసై. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాజ్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. సేవలు చేయడానికి రాజ్‌భవన్‌ ఎప్పుడూ ఉంటుందన్నారు. అలాగే రక్తదానం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. రక్తదానం వల్ల ఎందరో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చన్నారు గవర్నర్ తమిళిసై.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story