మెట్రో అధికారులతో ఉద్యోగుల చర్చలు విఫలం

* జీతాల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు

Dhatripriya
Published on: 3 Jan 2023 3:38 PM IST
The Employees Negotiations With The Metro Officials Failed
X

మెట్రో అధికారులతో ఉద్యోగుల చర్చలు విఫలం

Hyderabad Metro: మెట్రో అధికారులతో ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. మెట్రో అధికారులతో రెడ్‌లైన్‌ టికెటింగ్‌ ఉద్యోగులు చర్చలు జరిపారు. జీతాల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విధులకు హాజరుకావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే అందుకు ఒప్పుకోని ఉద్యోగులు ప్రస్తుతానికి అయితే సమ్మెను విరమిస్తామని, జీతాలు పెంచినప్పుడే విధులకు హాజరవుతామని తెలిపారు. దీంతో కొద్దిపాటి సిబ్బందితోనే మెట్రో రెడ్‌లైన్‌ను కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story