Siddipet: సిద్ధిపేటలో కాల్పుల కలకలం.. భారీ చోరీ..

Siddipet: రూ.46 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు, రిజిస్ట్రేషన్ కోసం సిద్ధిపేటకు వచ్చిన చేర్యాల రియల్టర్.

Jyothi
Published on: 31 Jan 2022 3:24 PM IST
The Driver opened fire while Taking money out of the car
X

సిద్ధిపేటలో కాల్పుల కలకలం

Siddipet: సిద్దిపేటలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అర్బన్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు గన్‌తో కాల్పులు చేసిన దొంగలు 42 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story