దేశం కేసీఆర్ సేవలను కోరుకుంటోంది : జీవన్ రెడ్డి

Jeevan Reddy: సీఎం కేసీఆర్‌ ఏం చేసినా మంచే చేస్తారని PUC ఛైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 27 Feb 2022 5:15 PM IST
The Country Wants KCR Services Says Jeevan Reddy
X

దేశం కేసీఆర్ సేవలను కోరుకుంటోంది : జీవన్ రెడ్డి

Jeevan Reddy: సీఎం కేసీఆర్‌ ఏం చేసినా మంచే చేస్తారని PUC ఛైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. వ్యూహాత్మకంగా PK టీం సేవలు వాడుకుంటారని అన్నారు. తెలంగాణ పథకాలను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకే మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధ్యయనానికి వచ్చారన్నారు. దేశమంతా కేసీఆర్ సేవలను కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి మంచిదన్నారు జీవన్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story