Bhatti Vikramarka: నాసిరకంగా చెక్ డాము నిర్మాణం చేశారు..

Bhatti Vikramarka: కిన్నెరసాని వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క

Shekhar G
Published on: 30 July 2023 9:06 AM IST
The Check Dam Was Poorly Constructed Says Bhatti Vikramarka
X

Bhatti Vikramarka: నాసిరకంగా చెక్ డాము నిర్మాణం చేశారు..  

Bhatti Vikramarka: నాసిరకంగా నాణ్యత లేకుండా నిర్మించడంతోనే చెక్ డాం కొట్టుకుపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని రంగాపురం సమీపంలో కిన్నెరసాని వాగుపై నిర్మించిన చెక్కుడామును ఆయన పరిశీలించారు. రెండేళ్ల క్రితం రూ.16 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డాం స్వల్ప ప్రవాహానికి కొట్టుకుపోవడం దారుణం అన్నారు. నాయకులతోపాటు అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శమన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన సాగు నీటి పథకాలు నేటికీ పనిచేస్తున్నాయని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story