Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సెంట్రల్ టీం..సుమారు 4 గంటలకు పైగా పరిశీలించిన అధికారులు
Medigadda barrage: బ్యారేజీకి రెండు వైపులా.. కిందికి.. పైకి పూర్తిగా పరిశీలించిన టీం
Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సెంట్రల్ టీం..సుమారు 4 గంటలకు పైగా పరిశీలించిన అధికారులు
Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ టీం పరిశీలించింది. పిల్లర్లు కుంగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయంటంతో.. అధికారులు వచ్చి.. మేడిగడ్డను సందర్శించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహం ఒంటిగంట వరకూ దాదాపు 4 గంటల పాటు అధికారులు బ్యారేజీపై వివరాలు సేకరించారు. కుంగిన పిల్లర్ల వద్ద బ్యారేజీ పై నుంచి కిందివరకూ... బ్యారేజీకి రెండు వైపులా.. కిందికి పైకి పూర్తిగా అనలైజేషన్ చేసుకున్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించారు. రేపు సుందిళ్లను కూడా పరిశీలించనున్నారు.
Next Story




