Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది
Kishan Reddy దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాం
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది
Kishan Reddy: రైతులు పండించిన పంటకు మద్దతు ధర పెంచామన్నారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామన్నారు. వంట నూనెల దిగుమతిని తగ్గించామని... నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందన్నారు. గుడ్లు, చేపల ఉత్పత్తిలో మూడవ స్థానంలో.. మాంసం ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉన్నామని కిషన్ రెడ్డి అన్నారు.
Next Story




