Arvind Dharmapuri: పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది.. భారతరత్న ఇచ్చి బీజేపీ ప్రభుత్వం గౌరవించింది

Arvind Dharmapuri: పీవీ పార్ధివదేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదు

Shekhar G
Published on: 9 Feb 2024 5:50 PM IST
The Center is happy to award the Bharat Ratna to former Prime Minister PV Says Arvind Dharmapuri
X

Arvind Dharmapuri: పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది.. భారతరత్న ఇచ్చి బీజేపీ ప్రభుత్వం గౌరవించింది

Arvind Dharmapuri: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందని ఎంపీ అరవింద్‌ అన్నారు. పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని ఆయన విమర్శించారు. ఆయన పార్ధివదేహాన్ని కనీసం కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదని ఆయన మండిపడ్డారు. పీవీకి భారతరత్న ఇచ్చి బీజేపీ ప్రభుత్వం గౌరవించిందని ఎంపీ అరవింద్‌ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story