Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు

Telangana: పగటి ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు నమోదవుతాయన్న కేంద్రం

Rama Rao
Updated on: 2 May 2022 12:43 PM IST
The Center Has Issued an Orange Alert for Telangana
X

తెలంగాణలో మండుతున్న ఎండలు

Telangana: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాలులు వీస్తున్నాయి. నేటి నుండి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది. అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుండి 47 డిగ్రీలు నమోదవుతాయని కేంద్రం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ చేసిన కేంద్రం రేపు, ఎల్లుండి ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.


Rama Rao

Rama Rao

Next Story