మృత్యుంజయుడైన బాలుడు

Hyderabad: బాలుడిపై నుంచి వెళ్లిన కారు, ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Jyothi
Published on: 2 Sept 2022 11:44 AM IST
The Car Ran Over the Boy | TS News
X

మృత్యుంజయుడైన బాలుడు 

Hyderabad: ఆ బాలుడు మృత్యుంజయుడు. కారుపై నుంచి వెళ్లినా క్షేమంగా ఉన్నాడు. హైదరాబాద్‌ బౌరంపేటలోని ల్యాండ్ మార్క్-2లో గేటెడ్ కమ్యూనిటీలో నడుచుకుంటూ వెళ్తున్న రెండేళ్ల బాలుడిపైకి కారు వెళ్లింది. కారు రెండు టైర్లు బాలుడి పైనుంచి వెళ్లాయి. ఉలుకు పలుకు లేకుండా ఉన్న బాబును గమనించిన మహిళలు బాబును రక్షించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. బాబు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆగస్టు 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Jyothi

Jyothi

Next Story