Revanth Reddy: గృహ జ్యోతి, 500 కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుపై సీఎం సమీక్ష

Revanth Reddy: పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి

Shekhar G
Published on: 22 Feb 2024 2:08 PM IST
The Cabinet Sub-Committee Met Under The Chairmanship Of CM Revanth Reddy
X

Revanth Reddy: గృహ జ్యోతి, 500 కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుపై సీఎం సమీక్ష

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహ జ్యోతి, 500 కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story