TS 10th Results 2024: నేడు తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఉ.11 గంటలకు ఫలితాలు విడుదల

TS 10th Results 2024: నేడు తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.

Shashank Gullapelli
Published on: 30 April 2024 8:29 AM IST
The Board Will Release The Telangana 10th Class Exam Results Today At 11 Am
X

TS 10th Results 2024: నేడు తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఉ.11 గంటలకు ఫలితాలు విడుదల

TS 10th Results 2024: నేడు తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్‌ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు సుమారు 4లక్షల93 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story