Kishan Reddy: కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. ఎన్నికలే ప్రధాన అజెండాగా సాగనున్న చర్చ

Kishan Reddy: వందరోజుల ప్రణాళికపై చర్చించనున్న కమలం నేతలు

Shekhar G
Published on: 22 July 2023 11:04 AM IST
The BJP Core Committee Meeting Going To Happen Chaired By Kishan Reddy
X

Kishan Reddy: కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. ఎన్నికలే ప్రధాన అజెండాగా సాగనున్న చర్చ 

Kishan Reddy: బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్ కమిటి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఎన్నికలే ప్రధాన అజెండా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వందరోజుల ప్రణాళికపై కోర్ కమిటీలో చర్చ జరగనుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... అనుసరించాల్సిన వ్యూహాలపై కమలం నేతలు చర్చించనున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తేలా బీఆర్ఎస్ సర్కార్‌పై పోరాటం చేయాలని ఇప్పటికే కమలం నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story