Koonamneni Sambasivarao: వామపక్షాలతో పొత్తు బంతి కేసీఆర్ కోర్టులో ఉంది

The Ball Of Alliance With The Left Is In KCR Court
x

Koonamneni Sambasivarao: వామపక్షాలతో పొత్తు బంతి కేసీఆర్ కోర్టులో ఉంది

Highlights

Koonamneni Sambasivarao: పొత్తుల అంశంపై త్వరలో స్పష్టత వస్తుంది

Koonamneni Sambasivarao: వామపక్షాలతో పొత్తు బంతి కేసీఆర్ కోర్టులో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలతో బీఆర్ఎస్ కు కుదిరిన ఒప్పందం నేటికి కొనసాగుతోందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే యోచన, పొత్తుల అంశంపై వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తంజిమ్ ఏ ఇన్సాఫ్ 3వ రాష్ట్ర ముగింపు వేడుకల్లో కూనంనేని ప్రసంగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories