CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. అప్రమత్తమైన అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 15 Sept 2024 4:08 PM IST
CM Revanth Reddy
X

 CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. అప్రమత్తమైన సీఎం చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటివైపు వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనఖీలు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story