Telangana Secretariat: సెక్రటేరియట్‌ ముట్టడికి PDSU నాయకుల యత్నం

Telangana Secretariat: PDSU నాయకుల అరెస్ట్‌.. గోషామహల్‌ పీఎస్‌కు తరలింపు

Shekhar G
Published on: 25 Aug 2023 2:15 PM IST
The Attempt By PDSU Leaders To Besiege The Telangana Secretariat
X

Telangana Secretariat: సెక్రటేరియట్‌ ముట్టడికి PDSU నాయకుల యత్నం.. 

Telangana Secretariat: తెలంగాణ సచివాలయాన్ని PDSU నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కారించాలని PDSU నాయకులు డిమాండ్‌ చేశారు. పో్లీసులు PDSU నాయకులను అరెస్ట్‌ చేసి.. గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story