తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Telangana: తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం

Jyothi
Published on: 16 March 2023 1:50 PM IST
The Atmosphere has Suddenly Changed in Telangana
X

తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. జహీరాబాద్‌లో పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది.

Jyothi

Jyothi

Next Story