BJP: మొదటి రోజు ముగిసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల అప్లికేషన్స్‌ గడువు

BJP: ఎటువంటి ఫీజు లేకపోవడంతో భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్‌

Shekhar G
Published on: 4 Sept 2023 6:27 PM IST
The Application Deadline For BJP MLA Candidate Ended On The First Day
X

BJP: మొదటి రోజు ముగిసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల అప్లికేషన్స్‌ గడువు

BJP: రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం బీజేపీ అప్లికేషన్ల గడువు తొలిరోజు ముగిసింది. LB నగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సామ రంగారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 63 అప్లికేషన్లు వచ్చాయి. కౌంటర్‌ నుండి 300 అప్లికేషన్ ఫారమ్‌లు బయటకు వెళ్లాయి. ఈ నెల 10వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. అప్లికేషన్‌లకు ఎటు వంటి ఫీజు లేకపోవడంతో రేపటి నుండి భారీ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story