BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

The Alliance Between BRS And BSP
x

BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు

Highlights

BRS BSP Alliance: త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసే అవకాశం

BRS BSP Alliance: బీఆర్‌ఎస్‌, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ నిర్ణయం తీసుకున్నారు. నందినగర్ నివాసంలో కేసీఆర్, ఆర్‌ఎస్పీ మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories