TG TET: నేటి నుంచి తెలంగాణలో టెట్‌ పరీక్షలు..!!

TG TET: తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్ పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Jun 2025 8:42 AM IST
TET exams in Telangana from today
X

TG TET: నేటి నుంచి తెలంగాణలో టెట్‌ పరీక్షలు..!!

TG TET: తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్ పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. టెట్ పరీక్షలు నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల లోపల నలుగురు కంటే ఎక్కువ మంది గూమిగూడకూడదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఆర్మీ, హోంగార్డ్స్, ఫ్లెయింగ్ స్కాడ్స్ అలాగే అంత్యక్రియలకు సంబంధించిన మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ నిషేదాజ్నాలు నేటి ఉదయం నుంచి 30వ తేదీ సాయంత్రం 7గంటల వరకు అమల్లో ఉంటాయని వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story