Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రమూకల కలకలం

Hyderabad: ఇద్దరు ఉగ్రవాదుల సానుభూతి పరులను విచారిస్తున్న ATS

Shekhar G
Published on: 27 Jun 2023 5:56 PM IST
Terrorists in Hyderabad
X

Representation Image 

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాదుల కదలికలను యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదుల సానుభూతి పరులను ATS అధికారులు విచారిస్తున్నారు. సయ్యద్ ఫజీహుల్లా అనే వ్యక్తిని ATS అధికారులు విచారిస్తున్నారు. కాలాపత్తర్‌లో ఫజీహుల్లా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మరో కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్ ATS అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story