Telangana: బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు

Telangana: తెలంగాణ బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి.

Arun Chilukuri
Published on: 18 Jan 2022 3:35 PM IST
Terror Threat to Telangana BJP Office
X

Telangana: బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు

Telangana: తెలంగాణ బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. పార్టీ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారంటూ తెలియజేసినట్లు సమాచారం. కార్యాలయానికి వచ్చేవారిపై మానిటరింగ్‌ లేదని నిఘా వర్గాలు తప్పు బట్టాయి. జాగ్రత్తలతోపాటు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేసింది. పార్టీ కార్యాలయానికి వెళ్లడం క్షేమం కాదని టార్గెట్‌లో ఉన్న బీజేపీ ముఖ్యనేతలకు నిఘా వర్గాలు తెలియజేసినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story