గాలి దుమారం.. కూలిన కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు

KTR Meeting: వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 20 April 2022 5:33 PM IST
Tents Collapsed At Minister KTR Meeting In Warangal
X

గాలి దుమారం.. కూలిన కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు

KTR Meeting: వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే కాసేపటి క్రితం బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మధ్యాహ్నం గాలి దుమారం రేగింది. ఈ ప్రభావంతో కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు కూలిపోయాయి. అయితే కేటీఆర్ సభకు హాజరు కాకముందే ఈ ప్రమాదం జరగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story