Nirmal: హుక్కా తాగుతూ ప్రిన్సిపాల్‌కు దొరికిన టెన్త్‌ క్లాస్ స్టూడెంట్స్...

Nirmal: విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించిన ప్రిన్సిపాల్...

Shireesha
Published on: 2 May 2022 2:20 PM IST
Tenth Class Students Found Hookah to Principal at Gurukula School Nirmal | Live News
X

Nirmal: హుక్కా తాగుతూ ప్రిన్సిపాల్‌కు దొరికిన టెన్త్‌ క్లాస్ స్టూడెంట్స్...

Nirmal: నిర్మల్‌ జిల్లా ముథోల్ గురుకుల స్కూల్‌లో హుక్కా కలకలం రేగింది. హుక్కా తాగుతూ ప్రిన్సిపాల్‌కు చిక్కారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించిన ప్రిన్సిపాల్‌.. కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే హాస్టల్‌లోకి హుక్కా బాటిల్ ఎలా వచ్చిందో విచారణ చేపట్టామని చెబుతున్నారు ప్రిన్సిపాల్.

Shireesha

Shireesha

Next Story