Vemulawada: బీఎస్పీ ప్రచారంలో అపశృతి.. కూలిన టెంట్.. 10మందికి గాయాలు

Vemulawada: టెంట్ కూలడంతో పరుగులు తీసిన మహిళలు

Shekhar G
Published on: 20 Nov 2023 4:20 PM IST
Tent Collapsed In RS Praveens Meeting BSP Ranks Seriously Injured
X

Vemulawada: బీఎస్పీ ప్రచారంలో అపశృతి.. కూలిన టెంట్.. 10మందికి గాయాలు

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఎస్పీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ప్రచార సభ ప్రారంభం కాగానే ఒక్కసారిగా టెంట్ కూలిపోయింది. టెంట్ కూలడంతో మహిళలు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి.

Shekhar G

Shekhar G

Next Story